Print this page..

వరి రైతు కోసం "నోవా" అద్భుత ఆవిష్కరణ "నోవా" సూపర్ ప్యాడీ

వరి రైతుల కోసం నోవా అగ్రిటెక్  ఆధ్వర్యంలో  అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన నోవా సూపర్ ప్యాడీని అగ్రి టెక్ ఎం డి ఏటుకూరు కిరణ్ కుమార్, డైరెక్టర్ బసంత్,  నోవా కిసాన్ సేవా కేంద్రం  బృందం ఆవిష్కరించారు. శనివారం నోవా అగ్రిటెక్ ప్రధాన కార్యాలయంలో  సూపర్ ప్యాడీ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. వరిలో అనేక సమస్యలకు నోవా సూపర్ ప్యాడీ ఒక్కటే నివారిస్తుందని ఎండి కిరణ్ తెలిపారు. నోవా కుటుంబ సభ్యుల అందరి కృషితో ఈ నూతన ఉత్పాదన రైతులకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రచయిత సమాచారం