Print this page..

దేశ వ్యాప్తంగా"నోవా"అగ్రిటెక్ కు బ్రహ్మరథం

▪️నోవా సూపర్ లావా కాటన్ కు అన్నదాతల జేజేలు                                                                                                                                    

▪️తెలుగు రాష్టాల్లో రైతన్నల  నుంచి విశేష ఆదరణ

▪️పురుగుల నిర్మూలన,అధిక పూత,కాపుకు తోడ్పాటు
▪️నోవా ప్రొడక్ట్ తో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు,డీలర్లు

▪️దేశం నలుమూలల సూపర్ లావా ఆవిష్కరణ సంబురాలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా "నోవా" సూపర్ లావా కాటన్ కు అన్నదాతలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతన్నలకు ఆసరాగా, అండగా నిలుస్తున్న నోవా అగ్రిటెక్ ఆధ్వర్యంలో పత్తి పంట కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సూపర్ లావా పంటకు సంపూర్ణ రక్షగా నిలుస్తుంది. పత్తి పంటలో అన్ని రకాల రసం పీల్చు, కాయతొలుచు పురుగులను అరికడుతుంది. పంటలో అధిక పూత,కాయ అభివృద్ధికి నాణ్యమైన అధిక దిగుబడులే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రొడక్ట్ కు అన్నదాతలు జేజేలు పలుకుతున్నారు. ఆవిష్కరించిన వారంరోజులోనే దేశ నలుమూలల రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగురాష్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, కర్నూల్, ఒంగోలు, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.  పలు ప్రాంతాల్లో అన్నదాతలు నోవా సూపర్ లావా కాటన్ కు పూలమాలలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వేలాది మంది రైతులు తమ పంటలకు వాడి రిజల్ట్ చూసి 
 సంబరాలు సైతం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రైతన్నల నుంచి సూపర్ లావా కాటన్ కు విశేష స్పందన లభించడంతో డీలర్లు కూడా ప్రత్యేకంగా సూపర్ లావా కాటన్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. కేక్ కట్ చేసి కంపెనీ ప్రతినిధులకు సన్మానాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మహా రాష్ట్ర లో రైతులు తమ ఆనందాన్ని అద్భుత రీతిలో వేడుకలు నిర్వహించారు. అలాగే తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో కూడా రైతుల మదిలో నోవా తిరుగులేని స్థానాన్ని పొందుతుంది.

రచయిత సమాచారం

agriclinic