రైతుల సమక్షంలో పంట పొలాల్లోనోవా ప్రోడక్ట్ ఆవిష్కరణ


రచయిత సమాచారం


 "నోవా"  అగ్రిటెక్ ఉత్పత్తులను మార్కెటింగ్ బృందం వినూత్న రీతిలో ఆవిష్కరించారు. శుక్రవారం పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లా వనం వారి కృష్ణాపురంలో పచ్చని పంట పొలాలు, రైతన్నల చిరునవ్వులు ... ప్రకృతి సోయగాల మధ్య  కన్నుల పండుగగా జరిగింది.తొలుత కేక్ కట్ చేసి ప్రోడక్ట్ ను ఆవిష్కరించారు. మిరప పంటకు అత్యాధునిక పరిజ్ఞానం తో రూపొందించిన నోవా సూపర్ లావా చిల్లీ ఆవిష్కరణ తో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.