మిర్చి ధర @ 17000


రచయిత సమాచారం


ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఉదయం జరిగిన జెండాపాటలో ఏసీ రకం మిర్చి పంట క్వింటాల్ రూ 17 వేలు పలికింది. లాక్ డౌన్ తరువాత అధిక ధర పలకడం ఇదే కావడం విశేషం.దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.